Manchu Lakshmi : స్టార్ కిడ్… అయినా బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ తప్పలేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది.
Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆమె ఇప్పటివరకు తన కెరీర్లో సెక్సిజం, కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒక న్యూస్ పోర్టల్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది సాధారణ సమస్య అని, అమ్మాయిలు అన్ని దశలు, వృత్తులలో ఎదుర్కోవాల్సిన విషయం అని లక్ష్మి మంచు అన్నారు. “ఐటీ, బ్యాంకింగ్, ఫిల్మ్స్ ఇలా ప్రతిచోటా ఇలాంటి అఘాయిత్యాలను ఎదుర్కొనే వివిధ రంగాలకు చెందిన చాలా మంది మహిళలు నాకు తెలుసు. నేను కూడా దీన్ని ఎదుర్కొన్నాను. మొదట్లో తన తండ్రి స్టార్ కాబట్టి అలాంటిదేమీ జరగదని గట్టి నమ్మకంతో ఉన్నాను. కానీ ఎవరూ ఎక్కడా న్యాయంగా, దయగా ఉండరు” అని చెప్పుకొచ్చింది.
ఇక తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి లక్ష్మి మాట్లాడుతూ “బాడీ షేమింగ్ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మానవులను ప్రభావితం చేసింది. ఇది రోజురోజుకు పెరుగుతోంది. లావుగా ఉన్నప్పుడు లావుగా ఉన్నవని అన్నారు. సన్నబడితే సన్నగా ఉన్నావు అంటున్నారు. అందరూ అందరినీ సంతోషపెట్టలేరు. మీ గురించి మీరు బతకాలి. ఇది మొదట్లో నాపై ప్రభావం చూపించింది” అని లక్ష్మి చెప్పింది.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!