Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అంటే సోషల్ మీడియాలో ఓ హాట్ బాంబ్. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. వయసు 50 ఏళ్లు దాటిపోతున్నా సరే.. కత్తిలాంటి ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. భర్తతో విడాకులు, మొన్నటి దాకా 13 ఏళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లు నడిచాయి. వీరిద్దరూ విడిపోయారంటూ రూమర్లు వస్తున్నా వీరు స్పందించట్లేదు.
Read Also : Ritika Nayak : శ్రీలీల, మీనాక్షిని టెన్షన్ పెడుతున్న కొత్త హీరోయిన్..
ఇక పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఘాటుగా రెచ్చిపోతూనే ఉంటుంది ఈ భామ. తాజాగా పిచ్చెక్కించే అందాలతో ఫొటోషూట్ చేసింది. ఇందులో తన టాప్ టు బాటమ్ అందాలన్నీ పరిచేసింది. మరీ ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకోరు కదా.. వెంటనే వైరల్ చేసేస్తున్నారు.
Read Also : Bachelor Heros : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోలు
