ప్రస్తుతం సెలబ్రెటీలందరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవలే పూజా హెగ్డే, మొన్నటికి మొన్న ఇలియానా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బైమానులకు బికినీ ట్రీట్ ఇచ్చి రచ్చ రేపారు. ఇక తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వంతు వచ్చింది.. ఇటీవల్ ప్రియుడు అర్జున్ కపూర్ తో మలైకా మాల్దీవులకు వెళ్ళింది. మామూలుగానే అమ్మడు హాట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ .. ఇక మరి మాల్దీవుల్లో ఆగుతుందా..? ఇదిగో ఇలా బికినీ ట్రీట్ తో విరుచుకుపడిపోయింది. టూ పీస్ బికినీ లో అమ్మడు మాల్దీవులకే మంటలు పుట్టిస్తుంది.. ఒంటిపై నూలుపోగు ఉందా .. లేదా అనేంతగా అమ్మడు దర్శనం ఇచ్చింది.
మాల్దీవుల ఫారీ ఐలాండ్ లోని ప్రైవేట్ యాచ్ లో అందమైన సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేస్తూ.. అలా బోర్లా పడుకొని ఒంపు సొంపులను వయ్యారంగా వలవేసింది. 48 ఏళ్ల వయసులో అమ్మడి దేహ సౌందర్యం అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా పిచ్చెక్కించేలా చేస్తోంది. ఇకపోతే ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. మలైకా.. మాల్దీవులకే మంట పుట్టిస్తోంది.. కుర్రాళ్లు ఒక లెక్క అని కామెంట్లు పెడుతున్నారు.
