Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Major Massive Release On March 27

“మేజర్” రాకకు రూట్ క్లియర్

Published Date :February 4, 2022 , 12:44 pm
By Prakash
“మేజర్” రాకకు రూట్ క్లియర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా పరిస్థితులు నెమ్మదిగా కుదుట పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించగా తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. 26/11 ఎటాక్ లో భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, A + S మూవీస్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి.

Read Also : “మేజర్” రాకకు రూట్ క్లియర్

ఈ సినిమాను మార్చి 27వ తేదీన విడుదల చేస్తున్నామని తాజాగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న అడవి శేష్ ఈ సినిమాతో కూడా హిట్ కొడతానని చాలా నమ్మకంగా ఉన్నారు. మరి చూడాలి అది ఎంతవరకు నిజం అవుతుందనేది. మొదటి పాట ‘హృదయమా’ సంగీత ప్రియుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను కలిగి ఉంది. అడివి శేష్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా, శోభితా ధూళిపాళ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh
  • Major
  • Major New Release Date
  • Major on May 27
  • Major The Film

తాజావార్తలు

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

  • Saida Begum: విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం.. విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి

  • Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions