Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్
- ఇండియాలో భారీ వసూళ్లు
- ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్
- ఆకట్టుకుంటున్న యానిమేషన్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahavathar Narasimha : యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా దుమ్ము లేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయని.. ఇండియాలో ఆడవనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. తాజాగా మరో మైలు రాయిని అందుకుంది.
Read Also : Jagapathibabu : జగపతి బాబు టాక్ షోకు సంచలన దర్శకులు..
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు నిర్మాణ సంస్థ హోంబలే అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు అశ్విన్ కుమార్ తీసిన ఈ యానిమేషన్ మూవీని రూ.40 కోట్లతో తీశారు. ఈ సినిమాలో నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. అశ్విన్ కుమార్ నాలుగేళ్ల పాటు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని తీసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించింది. పెద్ద స్టార్ల సినిమాలు థియేటర్ల నుంచి తీసేసినా.. ఈ సినిమా మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది.
Read Also : Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..
The roar that united the nation 🦁🔥
300 Cr+ Worldwide Gross & Counting… 💥
India’s biggest animated blockbuster, #MahavatarNarsimha continues its legendary box office run into its 6th week!#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/swIBVl0y4x— Hombale Films (@hombalefilms) August 29, 2025
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..