Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
- విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ
- రూ.100 కోట్లు గ్రాస్ రాబట్టిన మహారాజ
- కెరీర్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సేతుపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన చిత్రం ‘ మహారాజా ‘. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ మహారాజాను స్ట్రీమింగ్ కు ఉంచగా వారం రోజుల పాటు ఇండియా నం1 గా ట్రెండ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది విజయ్ సేతుపతి మహారాజ. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సేతుపతి కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మహారాజా నిలిచింది. తెలుగులోను ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
కాగా ‘మహారాజా’ సింపుల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ డ్రామా పండిస్తూ ట్విస్ట్‌లు మరియు టర్న్‌లతో ఆడియెన్స్ ఎంగేజ్ చేసే విధంగా దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ మలిచిన తీరు సూపర్ అనే చెప్పాలి. ఇప్పుడు మహారాజ బాలీవుడ్ వెళ్లనున్నాడని సమాచారం. విభిన్న కథలను ఎంచుకొని సూపర్ హిట్ లు సాధించిన స్టార్ హీరో అమిర్ ఖాన్ మహారాజ హిందీ రైట్స్ కొనుగోలు చేసారు. అమిర్ గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఎన్నో అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. మరి మహారాజని యధావిధిగా రీమేక్ చేస్తారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా అన్నది తెలియాలి. ఇటీవల బాలీవుడ్ కు రీమేక్ లు కలిసి రాలేదు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తమిళ హీరో సూర్య నటించినఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని రీమేక్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరి మహారాజతో అమిర్ ఏ మాత్రం ఆకట్టుకుంటాడో.
Also Read
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
- Prabhas Srinu: "అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!"
Also Read : Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?
తాజావార్తలు
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!