Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Latest Update In Manchu Vishnu Office Theft Case

Manchu Vishnu: చోరీ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హెయిర్ డ్రెస్సెర్ నాగశ్రీను..

Published Date :February 28, 2022 , 4:36 pm
By Roja Pantham
Manchu Vishnu: చోరీ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హెయిర్ డ్రెస్సెర్ నాగశ్రీను..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్ సామాగ్రిని హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు తెలుపుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు మేనేజర్ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని తెలిపాడు. ఆ వీడియోలో నాగశ్రీను మాట్లాడుతూ ” మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నన్ను చిత్ర హింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి, కులం పేరుతో అవమానించిన కారణంగా నేను ఉద్యోగం మానేశాను. అలా మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని నా మీద అక్రమంగా కేసు పెట్టారు.

మోహన్ బాబు నన్ను తిట్టడం, నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఇదంతా ఫిబ్రవరి 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది. నాపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం విని నా తల్లి కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. 10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను. నాపై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు. విష్ణు బాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు. వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను. ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను. నాలాంటి చిన్నవారి జీవితాలతో ఆదుకోవడం మీలాంటి పెద్దవాళ్లకు తగదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ వీడియో చూసిన పెద్దలు నాకు న్యాయం చేయండి. ” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ కేసుపై మంచి ఫ్యామిలీ నోరువిప్పింది లేదు.. మరి ఈ వీడియోపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Also Read

  • Peddi: 'పెద్ది' రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
  • Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • manchu mohan babu
  • manchu vishnu
  • theft case
  • tollywood hero
  • Tollywood News

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions