కైకాల సత్యనారాయణ లేటెస్ట్ హెల్త్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై గత రెండు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ట్రాకియోస్టోమీ శస్త్ర చికిత్స జరుగుతోంది. ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి కైకాలకు ఐసీయూలో వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం జరుగుతోంది. కైకాల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అపోలో హాస్పిటల్స్ అధికారులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బులెటిన్‌లో కైకాల స్పృహతో ఉన్నారని, అయితే ఇప్పటికీ తక్కువ రక్తపోటు ఉందని, వాసోప్రెసర్ సపోర్ట్ పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ హెల్త్ బులెటిన్ లో ఈ రోజు కైకాల జిఐ ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదని, కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సినిమా వర్గాలు కలత చెందుతున్నాయి. నిన్న చిరంజీవి కైకాల ఆరోగ్యం విషయం గురించి డాక్టర్ ను ఆరా తీశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
Read Also : విరాటపర్వం ఓటీటీ డీల్ క్యాన్సిల్..ఎందుకంటే..?
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?