Devara Pre-release Event: దేవర ఈవెంట్ పై KTR కీలక వ్యాఖ్యలు
- జూ ఎన్టీఆర్ సినిమాపై కేటీఆర్ కామెంట్స్
- జూ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు: కేటీఆర్
- ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారు:కేటీఆర్
- మేము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ లు సంతోషంగా జరుపుకునే వాళ్ళుకేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Comments on Devara Pre-release Event:’దేవర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయించింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‍కు అభిమానులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకురావడంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. తాజాగా జూ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని అధికార రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది అని పేర్కొన్న ఆయన జూ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారని, మేము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ లు సంతోషంగా జరుపుకునే వాళ్ళు అని అన్నారు.
Bigg Boss 8 Telugu: కాంతార టీంకే జై కొట్టిన హౌస్ మేట్స్..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
సినిమా ఫంక్షన్ తో పాటు.. అన్ని మతాల పండుగులను సమర్థవంతంగా నిర్వహించామని ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇక హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా [ప్రమోట్ చేస్తున్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ ఆదివారం విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించగా ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?