Devara: అర్ధరాత్రి నడిరోడ్డుపై మీ ముచ్చట్లు సరే .. ‘దేవర’ ఎక్కడ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara: ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం కాబట్టి.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.
Dimple Hayathi: డింపుల్ ప్రాణాలకు హాని ఉంది.. డీసీపీ బెదిరిస్తున్నాడు..?
Also Read
తాజాగా ఈ సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఎన్టీఆర్ ఇంటి ముందు ముచ్చట్లు పెట్టుకోవడం వైరల్ గా మారింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎన్టీఆర్ ఇంటి నుంచి బయటికి వచ్చి.. కారు వద్ద పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక వీరిని అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ అభిమానులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతరాత్రి ఎన్టీఆర్ ఇంట దేవర టీమ్చిన్నపాటి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అనంతరం ఇంటికి వెళ్తుండగా.. బయట కారు వద్ద వీరిద్దరూ ఇలా మాట్లాడుతూ కనిపించారు.ఇక ఈ వీడియో చూసినవారు.. వీరి ముచ్చట్లు సరే.. దేవర ఎక్కడ..? ఎన్టీఆర్ వచ్చి వెళ్లిపోయాడా..? అని కొందరు.. హీరో లేకుండా మీ ముచ్చట్లు ఏంటి అని ఇంకొందరు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!