Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంకు కోలీవుడ్ సినిమాలు పెద్ద మైనస్‌గా మారుతున్నాయా? ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో ఏదో ఒక పెద్ద తమిళ సినిమా పోటీకి వచ్చి హిట్ కొట్టేయడం కిరణ్ కెరీర్‌కు బ్రేకులు వేస్తోందా? అనేలా ఆయన సినిమాలకి తమిళ సినిమాలు అడ్డుపడుతున్నాయి. ఇక తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇదే విషయం మీద కిరణ్ అభవరం క్లారిటీ ఇచ్చాడు. పలుమార్లు బాక్సాఫీస్ క్లాష్ వల్ల తన సినిమాలు ఇబ్బంది పడిన మాట నిజమేనని, అందుకే ఈసారి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి సోలో రిలీజ్ ప్లాన్ చేయాలని సాయి రాజేష్ ని కోరుతున్నారంటూ మైక్‌లోనే ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా విజయ్ చివరి సినిమా జననాయగన్ ఈసారి జూలై 24వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో ఆ సినిమా వస్తే కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ వాయిదా పడుతుందా అని ప్రశ్నించగా “వేరే సినిమాలు పోటీకి వచ్చినా మా కంటెంట్‌పై మాకు గట్టి నమ్మకం ఉంది. డేట్ మార్చే ప్రసక్తే లేదు, అదే రోజు వస్తున్నాం” అని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రొడక్షన్ సైడ్ నుండి సాలిడ్ పర్సనాలిటీస్ అయిన ఎస్కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లాంటి వాళ్ళు ఉండగా తమకు ఓపెనింగ్స్ లేదా థియేటర్ల టెన్షన్ అసలే లేదని కిరణ్ అబ్బవరం తేల్చి చెప్పారు. మరి ఈ తమిళ సినిమాల గండం గట్టెక్కి కిరణ్ ఈసారి సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి!
Also Read
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!