Kiara Advani : బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ నుండి వైదొలిగిన కియారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 2006 లో వచ్చిన చిత్రం డాన్. ఫరాన్ అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా 5 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా డాన్ 2. ఈ సినిమా బాలీవుడ్ బాక్సఫీస్ వద్ద బ్లక్ బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సిరిస్ లలో షారుక్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటించింది.కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ రెడీ అవుతోంది.
Also Read : NKR 21 : అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న బిగ్ ప్రాజెక్టుల్లో ఒకటి డాన్ 3. ఈ నయా వెంచర్‌లో షారూఖ్ ఖాన్ నటించడం లేదు. ఆ స్థానంలో మరొక యంగ్ హీరో రణవీర్ సింగ్ డాన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే మొదటి రెండు సిరిస్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక చోప్రా కూడా ఈ సీక్వెల్ లో చేయట్లేదు. ఆమె స్థానంలో మరో బ్యూటీ కియార అద్వానీని తీసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీ నుండి కియారా అద్వానీ కూడా క్విట్ అయ్యిందని టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అందుక్కారణం లేకపోలేదు. కొద్దీ రోజుల క్రితం కియారా ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించింది. ఈ సమయంలో యాక్షన్ సినిమాలలో నటించి రిస్క్ చేయడం ఎందుకని ఆ కారణంగానే డాన్ 3 మూవీ నుండి తప్పుకున్నట్లు హిందీ చిత్రసీమలో ఇన్ సైడ్ టాక్. ఏడాది స్టార్టింగ్ లో గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్ తో పలకరించిన అమ్మడి చేతిలో ప్రస్తుతం టాక్సిక్, వార్ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు