Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Khushbu Sundar Supports Gouri Kishan Body Shaming Incident

Khushbu Sundar: మహిళల బరువు కాదు, ప్రతిభ గురించి అడగండి..గౌరీ కి మద్దతుగా ఖుష్బూ

Published Date :November 7, 2025 , 1:38 pm
By Mounika
Khushbu Sundar: మహిళల బరువు కాదు, ప్రతిభ గురించి అడగండి..గౌరీ కి మద్దతుగా ఖుష్బూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఓ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ చేసిన అసభ్యమైన ప్రశ్నకు గౌరీ ఇచ్చిన కౌంటర్‌కు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో ఖుష్బూ సుందర్ కూడా గౌరీ కి మద్దతుగా నిలబడి గట్టి స్పందన ఇచ్చారు.

Also Read : Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు..

ఖుష్బూ తన ఎక్స్ (Twitter) అకౌంట్‌లో ఇలా రాసింది.. “జర్నలిజం అంటే గౌరవం ఉండే వృత్తి. కానీ ఇప్పుడు కొందరి చేతుల్లో అది పాతాళానికి పోతుంది. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది మీ పని కాదు. అది మీకు సంబంధించిన విషయం కాదు. ఒక హీరోయిన్ బరువు గురించి హీరోని అడగడం అంటే ఎంత సిగ్గుచేటో మీకే అర్థం కావాలి. గౌరీ ఇచ్చిన సమాధానం నిజంగా అద్భుతం. ఆమె ధైర్యం అందరికీ పాఠం కావాలి. అమీరే చెప్పండి, ఇలాంటి ప్రశ్న ఒక మహిళా జర్నలిస్టు కుటుంబంలోని మహిళల్ని అడిగితే సరదాగా తీసుకుంటారా? గౌరవం ఎప్పుడూ రెండు దిశలో ఉండాలి. మీరు గౌరవం ఆశిస్తే, ముందు మీరు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి” అని ఖుష్బూ మండిపడ్డారు.

అసలు విషయం ఏంటంటే.. గౌరీ కిషన్ నటిస్తున్న కొత్త మలయాళ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో, ఓ సీన్‌లో హీరో ఆదిత్య మాధవన్ ఆమెను ఎత్తుకుని తిప్పే షాట్ ఉంటుంది. అదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ అడుగుతూ “హీరోయిన్ బరువు ఎక్కువగా అనిపించిందా?” అని ప్రశ్నించాడు. ఆదిత్య జిమ్‌ చేస్తానని, కాబట్టి కష్టం అనిపించలేదని సరదాగా చెప్పాడు. కానీ అక్కడితో ఆగకుండా అదే ప్రశ్నను మరుసటి రోజు మరో ఈవెంట్‌లో మళ్లీ అడిగాడు. దాంతో చిర్రెత్తు కున్న గౌరీ, “నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఇది బాడీ షేమింగ్! నా నటన గురించి, నా పాత్ర గురించి ఒక్క మాట లేదు, బరువు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మగ నటుల్ని ఇలా అడగగలరా? ఇది జర్నలిజం కాదు – వృత్తికి అవమానం!” అంటూ రిపోర్టర్‌పై గట్టిగా స్పందించింది. ఆమె సమాధానం నెట్టింట వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు, సెలబ్రిటీలు గౌరీకి సపోర్ట్‌గా నిలబడ్డారు. ఇప్పుడు ఖుష్బూ కూడా ఆమెకు పబ్లిక్‌గా మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • body positivity in cinema
  • Gouri Kishan body shaming
  • Gouri Kishan press meet incident
  • Khushbu Sundar Gouri Kishan
  • Khushbu Sundar Twitter post

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions