Kartikeya 2: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘కార్తికేయ 2’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్, చందూ మొండేటి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ’కి సీక్వెల్. చాలాకాలం నుంచి నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో ప్రారంభమయ్యే ఈ మోషన్ పోస్టర్‌లో ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తోన్న నిఖిల్, అనుపమ, శ్రీనివాస రెడ్డిని గమనించవచ్చు. ఇన్నాళ్ళూ ఇది ఏ థీమ్‌తో రూపొందుతోందా? అనే మిస్టరీ నెలకొనగా, ఈ మోషన్ పోస్టర్‌తో అది రివీల్ అయ్యింది. సముద్రంలో మునిగిపోయిన ‘ద్వారకా’ నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని స్పష్టమైంది.
ద్వారకా నగరం.. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత సముద్రగర్భంలో కలిసిపోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను కాపాడేందుకు వాసుదేవ కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించారు. సముద్ర గర్భంలో ఉండే ద్వీపాల సమూహాలను ఎంచుకుని.. ఆయన ఈ నగరాన్ని నిర్మించారట! ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటం వల్ల దీనికి ద్వారకా నగరం అనే పేరు పెట్టారు. ఎన్నో రహస్యాల్ని దాచిపెట్టుకున్న ఈ నగరం గురించే ‘కార్తికేయ 2’లో చూపించనున్నారు. ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ కావడంతో, ప్యాన్ ఇండియా సినిమాగా దీన్ని విడుదల చేస్తున్నారు. సబ్జెక్ట్ చాలా ఆసక్తికరమైంది, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటే.. బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు