Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kannadigas Hurt By Nani Comments At Ante Sundaraniki Teaser Launch Event

Nani : కన్నడిగులు హర్ట్… సారీ చెప్పిన సుందరం

Published Date :April 21, 2022 , 7:26 am
By Prakash
Nani : కన్నడిగులు హర్ట్… సారీ చెప్పిన సుందరం
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. ఈ సినిమాను సౌత్ లో మాత్రమే విడుదల చేస్తుండగా, అందులోనూ కన్నడ వర్షన్ ను విడుదల చేయడం లేదు. “అంటే సుందరానికి” కన్నడలోకి ఎందుకు డబ్ కావడం లేదనే విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు కన్నడిగులు నాని వ్యాఖ్యలకు హర్ట్ అయ్యారు.

Read Also : Ram Charan: అందుకే నాన్నకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నా..

“అంటే సుందరానికి” టీజర్ లాంచ్‌లో నాని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని, అందుకే కన్నడలో డబ్ చేయడం లేదని, చాలా మంది కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారని, తెలుగు చిత్రాలను చూడటానికి ఇష్టపడతారని అన్నారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషలో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నానిని ట్యాగ్ చేస్తూ తెలుగు హీరోలు తమ సినిమాలను కన్నడ ప్రేక్షకులు చూడాలనుకుంటే, కన్నడలోకి కూడా డబ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో షాక్‌కు గురైన నాని స్పందిస్తూ “డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఎలా ఆదరాభిమానాలు చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్‌లో ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం వస్తుంది. సోషల్ మీడియాలో ఆ సందర్భాన్ని బయటకు తీశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్ప్పలేకపోయినందుకు సారీ… బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్ కు గర్వపడుతున్నా” అంటూ వివరణ ఇవ్వక తప్పలేదు నానికి.

Nani

Nani

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ante Sundaraniki Movie
  • Ante Sundaraniki Teaser
  • Nani
  • Nazriya Fahad
  • vivek atreya

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions