Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kannada Star Hero Punith Raj Kumar Gandhada Gudi Teaser Out Now

విడుదలైన పునీత్ ‘గంధద గుడి’ టీజర్

Published Date :December 6, 2021 , 7:33 pm
By Roja Pantham
విడుదలైన పునీత్ ‘గంధద గుడి’ టీజర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఈ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ లేరనే విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు పునీత్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఈ ఏడాది ఆరంభంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ ఆరంభించాడు. సాహసోపేతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను పునీత్ తల్లి పార్వతమ్మరాజ్‌కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు.

పునీత్ భార్య, చిత్ర నిర్మాత అశ్విని పునీత్ ఈ టీజర్ ను విడుదల చేస్తూ ‘అప్పు కల ఇది. అద్భుతమైన ప్రయాణం. ఇది తిరిగి వచ్చే టైమ్- ‘గంధద గుడి’ అని ట్వీట్ చేశారు. కర్నాటకలోని దట్టమైన అడవుల్లో పునీత్ ప్రయాణాన్ని ఈ టీజర్ ఆవిష్కరిస్తోంది. రాష్ట్రంలో వన్యప్రాణుల అవలోకనం కూడా కనిపిస్తుంది. విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఇందులో పునీత్‌ను చూసిన అభిమానులు, ప్రేక్షకులు భావోద్వేగానికి గురవటం ఖాయం. ‘వైల్డ్ కర్ణాటక’ అనే డాక్యుమెంటరీ తీసిన అమోఘవర్ష ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ‘గంధద గుడి’ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gandhada gudi
  • Kannada Film
  • kannada news
  • kannada power star
  • last movie

తాజావార్తలు

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

  • David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

  • Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions