Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kannada Actor Veerendra Babu Arrested In Alleged Rape Case

Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

Published Date :August 12, 2023 , 7:17 pm
By NTV WebDesk
Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kannada actor veerendra babu arrested in alleged rape case: శనివారం, కర్ణాటక పోలీసులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రముఖ కన్నడ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. బాధితురాలిని ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించాలని, ఆమె ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని హెచ్చరించారని అధికారులు వెల్లడించారు. రేప్ చేసి ప్రాణం తీస్తానంటూ బెదిరించారని చెబుతూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నటుడు వీరేంద్రబాబును బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరేంద్ర స్నేహితుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానంతో వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021లో మహిళను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లిన వీరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ మొత్తం వీడియో చిత్రీకరించి మహిళను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపణలు వినిపించాయి.

Santhanam: తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ : తమిళ నటుడు సంతానం

15 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడని, ఈ క్రమంలో ఆమె వీరేంద్రకు కొంత డబ్బు ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత జులై 30న మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసిన వీరేంద్ర బాబు.. ఆమెను కారులో తిప్పుతూ బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో అతని స్నేహితుల ప్రమేయం కూడా ఉందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు వీరేంద్ర, అతని స్నేహితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొడిగేహళ్లి పోలీస్‌ స్టేషన్‌ విచారణ కొనసాగిస్తోంది. వీరేంద్రబాబు హీరోగా నటించి తానే స్వయంగా నిర్మించి నిర్మించిన సినిమా “స్వయం కృషి”. ఈ సినిమాలో రెబల్ స్టార్ అంబరీష్ ముఖ్యమంత్రిగా కనిపించారు. నిజానికి కొన్ని నెలల క్రితమే నటుడు వీరేంద్రబాబు రూ.1.8 కోట్లు మోసం చేసిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది. పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామనే సాకుతో ప్రజల నుంచి కోట్లల్లో వసూలు చేసి ఎటువంటి సహాయం చేయకుండా మోసానికి పాల్పడ్డారని వీరేంద్ర బాబుపై చీటింగ్ కేసు నమోదయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Veerendra Babu Arrest
  • Veerendra Babu Arrested
  • Veerendra Babu Kannada actor

తాజావార్తలు

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

  • Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions