Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kangana Ranaut Instagram Post Viral

Kangana Ranaut: కరణ్ జోహార్ నువ్వు ఏడ్చే రోజు వచ్చేసింది.. చూడు

Published Date :April 1, 2022 , 5:03 pm
By Roja Pantham
Kangana Ranaut: కరణ్ జోహార్ నువ్వు ఏడ్చే రోజు వచ్చేసింది.. చూడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్ బ్రాండ్..  కరణ్‌ టాక్ షో అయిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి సందడి చేసిన ఈ భామ కరణ్ నెపోటిజానికి సూత్రధారి, సినిమా మాఫియా లాంటివాడు అని అనేసింది. దీంతో వీరిద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది. ఇక ఇది ముగిసిపోయింది అనుకొనేలోపు మరోసారి కరణ్ పై అమ్మడు నోరు పారేసుకుంది. ప్రస్తుతం కంగనా లాకప్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

తాజాగా ఈ షో 200 మిలియన్‌ వ్యూస్ సాధించడంతో కంగనా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. ” లాకప్ షో మిలియన్‌ వ్యూస్ సాధించడంతో బాలీవుడ్ లోని కొంతమంది రహస్యంగా ఏడవడానికి సిద్ధమయ్యారు. నువ్వు కూడా ఏడ్చే రోజు వచ్చేసింది చూడు .. పాపా జో” అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో కంగనా , మరోసారి కరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. కాఫీ విత్ కరణ్ షో కంటే కంగనా లాకప్ షో చాలా రసవత్తరంగా నడుస్తోందని ప్రేక్షకులు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. మరి అమ్మడి మాటలపై బడా నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood News
  • instagram post
  • Kangana Ranaut
  • Karan Johar
  • lockup show

తాజావార్తలు

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • Vehicle Tax Cancelled: వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 2 శాతం ట్యాక్స్ రద్దు..

  • Weight Loss Injections Prices Fall: ఇక చాలా తక్కువ ఖర్చుతో బరువు తగ్గొచ్చు.. 70 శాతం చౌకగా బరువు తగ్గించే ఇంజెక్షన్లు.. కానీ..!

  • Delhi Weather: ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి.. వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు

  • Car Plant Fire Accident: కార్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి, 59 మందికి గాయాలు..!

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions