NTR31: తారక్ vs కమల్ హాసన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #NTR31 అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతను తన 31వ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్‌తో జత కడుతున్నాడని తేలింది. ఇదే సమయంలో తారక్ ఇంటెన్స్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. దీంతో, సర్వత్రా ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది కూడా!
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నాడన్నదే ఆ గాసిప్ సారాంశం. ఇందులో ఆయన విలన్‌గా నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ నరేట్ చేసిన స్టోరీ, డిజైన్ చేసిన విలన్ రోల్‌తో ఇంప్రెస్ అవ్వడం వల్లే.. కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ నిజమే అయితే మాత్రం.. ఇద్దరు సూపర్ ట్యాలెంటెడ్ పవర్‌హౌస్‌లను వెండితెరపై చూసే సౌభాగ్యం ప్రేక్షకులకు దక్కుతుంది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఇదిలావుండగా.. తారక్ పుట్టినరోజు నాడే NTR30 అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. అటు, కమల్ హాసన్ తన విక్రమ్ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటించడంతో, దీనిపై భారీ అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!