Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె అప్పట్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు రీఎంట్రీతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అలాగే బోల్డ్ సినిమాల్లో నటించేందుకు కూడా వెనకాడట్లేదు. తన వయసును కూడా లెక్కచేయకుండా కుర్ర హీరోయిన్లకు పోటీగా బోల్డ్ సీన్లతో అదరగొడుతోంది. ఆ మధ్య లిప్ లాక్ సీన్ కూడా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
Read Also : Bigg Boss 9 : సెలబ్రిటీలకు అగ్నిపరీక్ష.. బిగ్ బాస్ దిద్దుబాటు చర్యలు
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా సూటులో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద పరువాలను మొత్తం చూపించేసింది. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఘాటుగా చూపించడం ఏంటని ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాజోల్ అంటే మామూలుగా ఉండదు కదా.. కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాలను చూపిస్తూనే ఉంది ఈ బ్యూటీ.
