Site icon NTV Telugu

Kajol : 50 ఏళ్ల వయసులో అందాలన్నీ చూపిస్తున్న హీరోయిన్

Kajol

Kajol

Kajol : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు వరుసగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతే కాకుండా 51 ఏళ్ల వయసులోనూ కత్తిలాంటి అందాలను మెయింటేన్ చేస్తోంది. బోల్డ్ సినిమాల్లోనూ నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.

Read Also : KGF Actor Death : విషాదం.. కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె తాజాగా బ్లాక్ స్కర్ట్ లో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద అందాలను మొత్తం చూపించేస్తోంది. ఘాటైన అందాలను టైట్ డ్రెస్ లో చూపించడంతో కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలను చూసేయండి.

Read Also : Sri Tej : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్ కు మిషన్ వాత్సల్య స్కీమ్

Exit mobile version