KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Intresting Comments on Pawan Kalyan: కేఏ పాల్ అంటే తెలియని తెలుగు వారే కాదు ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసి ఒకప్పుడు వైట్ హౌస్ ముందే స్పీచ్ లు ఇచ్చారు. అయితే తరువాతి కాలంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నేటి యూత్ ఆయనని ఒక కామెడీ పీస్ లా ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని ప్రజాశాంతి పార్టీ శపించారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు. అయితే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తూ ఉండే ఆయన మరోసారి అలంటి వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు.
Ambati Rambabu: రచ్చకెక్కిన BRO శ్యామ్ బాబు.. ఢిల్లీకి బయలుదేరిన అంబటి
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ఆయన మాట్లాడుతూ 2019లో తనదే తప్పు అని ఎందుకంటే ఒకరితో పొత్తులు పెట్టుకునేందుకు చివరి వరకు ఆగానని వారు అమ్ముడుపోయి తనను మోసం చేసారని అన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పవన్ ను నువ్వు రమ్మని అడుగుతుంటే పవన్ మాత్రం నాకు వద్దు మోదీనే ముద్దు అని అంటున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ మోడీ, అమిత్ షా కలవరు అపాయింట్మెంట్ ఇవ్వరు అని అన్నారు. పవన్ కళ్యాణ్ మారి మాతో కలిసి నడిస్తే ఆయనకు ఓటు బ్యాంకు పెరుగుతుంది, ఇప్పుడు స్టెబిలిటీ లేక కాపులు అందరూ దూరం అవుతున్నారు. తోట చంద్రశేఖర్, జేడీ వంటి వారు పార్టీలో చేరి కూడా దూరం అయ్యారని అన్నారు. నువ్ మోడీతో నడిస్తే ఓట్లు చీలతాయని పేర్కొన్న పాల్ అందుకే తనతో కలిసి నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే పవన్ ను ప్రజాశాంతి పార్టీతో కలిసి నడవమని కోరుతున్న పాల్ అభ్యర్ధన మీద ఇప్పటివరకు జనసేన నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఈసారి అయినా ఏమైనా స్పందన వస్తుందో లేక ఎప్పటి లానే లైట్ తీసుకుంటారో వేచి చూడాలి మరి.
నాలుగేళ్ల నుండి అడుగుతున్న పవన్ నాతో రా అని..నువ్వు వద్దు మోడీనే ముద్దు అంటున్నాడు పవన్ – కేఏ పాల్#PawanKalyan #JanaSenaParty #KAPaul #PrajaShanthiParty #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/MzMCgL8J1W
— NTV Telugu (@NtvTeluguLive) August 2, 2023
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!