Jyothi Rai: అబ్బా.. జగతి ఆంటీ.. హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో చూపించలేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇలానే కార్తీకదీపం వంటలక్క ఫేమస్ అయ్యింది. ఇక అందులో మోనిత కూడా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. తన అందాలతో ఫిదా చేసి ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. కార్తీకదీపం సీరియల్ తర్వాత సోషల్ మీడియాను షేక్ చేసే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ లో రిషిధార ఎంత ఫేమసో జగతి కూడా అంతే ఫేమస్. హీరో తల్లిగా ఆమె నటన అద్భుతమని అభిమానులు చెప్పకు వచ్చారు. ఇక ఈ మధ్యనే జగతి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ చూసి ఆమె గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అభిమానులు ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
జగతి ఒరిజినల్ పేరు జ్యోతి రాయ్. ఆమె ఒక కన్నడ నటి. ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన ఆమె రీఎంట్రీలో సీరియల్స్ లో నటించి ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమె ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ఇక జ్యోతి రాయ్ నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ అభిమానులను పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకొని సోఫాలో కూర్చుని థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ నవ్వులు చిందిస్తూ కనిపించింది. ముఖ్యంగా ఆమె థైస్ అందాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ ఫోటోలు చూసి అసలు ఈమె జగతి ఆంటీయేనా అని కొందరు అంటుండగా.. ఏంటి ఈమె జగతీ ఆంటీనా.. ఏంటిరా ఇంత హాట్ గా ఉంది.. సీరియల్ లో చాలా పద్ధతిగా ఉండే ఆమెనా ఇంత హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జ్యోతి రాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఒక వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన డీటెయిల్స్ అధికారికంగా తెలపనున్నరట. మరి ఈ సిరీస్ తో జ్యోతి రాయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
- Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
- Donga Naa Koduku: జాగ్రత్త.. 'దొంగ నా కొడుకు' వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
తాజావార్తలు
-
Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!