ఎన్టీఆర్30: ఫ్యాన్స్ కు శుభవార్త అందించబోతున్న కొరటాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జనతా గ్యారేజ్’ సినిమాతో దర్శకుడు కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పాత కలెక్షన్స్ ను రిపేర్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న.. ఇప్పటివరకు మిగితా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే వారం సినిమాకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించనుందనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలోని హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన ప్రకటనతో పాటే షూటింగ్ ప్రారంభించే తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొని ఉండగా.. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా విడుదల తేదీపై సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!