Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News John Abraham Sensational Comments About Tollywood

John Abraham: ఆ హీరోలులాగా డబ్బు కోసం తెలుగులో నటించను..

Published Date :March 30, 2022 , 6:28 pm
By Roja Pantham
John Abraham: ఆ హీరోలులాగా డబ్బు కోసం తెలుగులో నటించను..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ తెలుగు సినిమాల్లో నటించను అని, తనకు ప్రాంతీయ బేధం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మీరు సలార్ సినిమాలో నటిస్తున్నారట నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ ” నేను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదు. నాకు ప్రాంతీయ బేధం ఎక్కువ.. ప్రాంతీయ సినిమాల్లో నేను నటించను. ఇతర హీరోలు లాగా డబ్బు కోసం తెలుగు సినిమాల్లో నటించను. ఎన్నడు ఇతర భాషల్లో సహా నటుడు గా, సెకండ్ హీరోగా చేయను.. నేను హిందీ హీరోను.. హిందీలోనే సినిమాలు చేస్తాను.. ఏ ప్రాంతీయ సినిమాలోనూ నేను కనిపించేది లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • attack
  • Bollywood News
  • Jacqueline Fernandez
  • John Abraham
  • Lakshya Raj Anand

తాజావార్తలు

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions