Srinivasa Mangapuram OTT: ‘శ్రీనివాస మంగాపురం’ ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Mangapuram OTT: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఆఫీషియల్‌గా వచ్చింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ‘శ్రీనివాస మంగాపురం’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. జయకృష్ణ తొలి చిత్రం కావడం, రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో పాటు ఈ చిత్రంలో ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తుండగా, వైజయంతి మూవీస్ సమర్పిస్తుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Also Read
- Khalifa: 'ఖలీఫా' నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
- Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
తాజావార్తలు
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?