Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jatadhara Prerna Arora On Dhan Pishaachi Sequence Sudheer Babu Sonakshi Sinha

Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్‌ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published Date :November 5, 2025 , 10:22 am
By Mounika
Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్‌ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’ పై భిన్నమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ..

Also Read : Rashmika Mandanna : అబ్బాయిలకూ పీరియడ్స్ వస్తే బాగుండేది.. మా నొప్పి ఏంటో తెలిసేది!

“ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో వచ్చే ధన పిశాచి సీక్వెన్స్‌లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక అంశాలు, బ్లాక్ మ్యాజిక్, కుటుంబ భావోద్వేగాలను మిళితం చేసిన యూనిక్ స్టోరీ ఇది. కథలో అనంత పద్మనాభ స్వామి ఆలయం స్ఫూర్తిగా నిలిచింది. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. విజువల్ ప్రెజెంటేషన్ విషయంలో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతి లభిస్తుంది,” అని చెప్పారు. మొత్తనికి భక్తి, మిస్టరీ, ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కిన ‘జటాధర’ సినిమాపై ఇప్పటికే ట్రైలర్, పోస్టర్ మంచి బజ్ సృష్టించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhan Pishaachi sequence
  • Jatadhara Movie
  • Jatadhara release date
  • Jatadhara trailer
  • Prerna Arora comments

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions