JR NTR : త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న ఎన్టీఆర్ జపాన్ అభిమాని..
- ఎన్టీఆర్ కోసం జపాన్ ఫ్యాన్స్
- త్రిబుల్ ఆర్ నుంచే క్రేజ్
- భారీగా పెరిగిన అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JT NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా అభిమానులు భారీగా పెరుగుతున్నారు. అందులోనూ జపాన్ లో ఆయనకు వీరాభిమానులు అవుతున్నారు చాలా మంది. త్రిబుల్ ఆర్ తర్వాత నుంచే ఎన్టీఆర్ కు ఇక్కడ క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే.. ఓ జపాన్ అభిమాని త్రిబుల్ ఆర్ చూసి ఏకంగా తెలుగు నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన దేవర సినిమాను జపాన్ లో విడుదల చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. అక్కడ తన ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నారు. జపాన్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Read Also : KTR : మీరు గ్రేట్ భట్టి అన్న.. ఆర్థిక శాఖ మంత్రి కదా.. అలాగే ఉండాలి
Also Read
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
- Mega 158: 'మెగా' డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
అలాగే తన జపాన్ ఫ్యాన్స్ కు తాజాగా ఆటోగ్రాఫ్ ఇస్తుండగా ఓ అభిమాని.. ‘అన్నా అన్నా.. నేను త్రిబుల్ ఆర్ చూశాక తెలుగు నేర్చుకున్నాను. నా పేరు మధు మసాలా. నేను త్రిబుల్ ఆర్ లో నిన్ను చూసి ఫ్యాన్ అయిపోయాను. అమేజాన్ లో తెలుగు లర్నింగ్ బుక్ తెచ్చుకుని కష్టపడి తెలుగు నేర్చుకున్నాను’ అంటూ ఎన్టీఆర్ కు చెప్పింది. దానికి ఎన్టీఆర్ షాక్ అయిపోయారు. వావ్ నువ్వు మా అందరికీ ఇన్ స్పిరేషన్ అంటూ ఆమెకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఒక అభిమాని తెలుగును నేర్చుకునేలా సినిమా ప్రభావం చూపించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. జపాన్ వెళ్లిన ప్రతిసారి తనకు ఏదో ఒక అందమైన జ్ఞాపకాలను ఇస్తోందన్నారు.
My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me.
Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8
— Jr NTR (@tarak9999) March 27, 2025
- Tags
- Japanese fan
- ntr
- rrr
తాజావార్తలు
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!