Actress Sridevi: వారికి శ్రీదేవి ఇంట్లో గడిపే అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor to rent out her childhood home in Chennai: ఏంటి బాసూ మీరు చెప్పేది నిజమా? అని అడిగితే నిజం అనే చెప్పాలి. శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు సైతం గడపగలరు. బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకం. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఇప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేలా అవకాశం కల్పిస్తున్నారని చెబుతన్నారు. నిజానికి Air BnB అనే ఒక హోటల్ బుకింగ్ సంస్థ ఈ ఇంటిని 11 ప్రసిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చింది. ఇక ఇంటి మెయింటెనెన్స్ సమస్య, లీకేజీ కారణంగా శ్రీదేవి, బోనీలు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణానంతరం బోనీ ఇంటికి మరమ్మతులు చేయించారు.
Pushpa2 : నార్త్ లో పుష్ప గాడి క్రేజ్ మాములుగా లేదు..ఇది ఆల్ టైం రికార్డ్ మామా..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
శ్రీదేవి ఇంట్లో గడపాలని అందరూ అనుకుంటారు కానీ ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంది. అదేమంటే Air BnB వినియోగదారులు మాత్రమే ఒక రాత్రి అందులో ఉండగలరు. విశేషమేమిటంటే ఇక్కడికి వచ్చేవారికి జాన్వీ కపూర్‌తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందట. శ్రీదేవి వేసిన మొదటి పెయింటింగ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో జాన్వీ మరియు ఖుషీ కపూర్ వేసిన పెయింటింగ్‌లను కూడా గడిపే వారు చూసే అవకాశం ఉంది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఇదే అని అంటున్నారు. శ్రీదేవి నటిగా తన కెరీర్లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో పెళ్ళైన వెంటనే ఎంతో ముచ్చట పడి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన ఆ ఇంటిని రెంట్ కి ఇస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!