సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో జాన్వికపూర్ ఒకరు. తరచుగా ఆమె తన ఫోటోషూట్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, భారీ సంఖ్యలో ఫాలోవర్లను మూటగట్టుకుని స్టార్ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందులో జాన్వీ తగ్గన ఓరచూపులతో కట్టి పడేస్తోంది. ఆమె ఈ పిక్స్ ను షేర్ చేసిన గంటలోనే భారీ సంఖ్యలో లైకులు, షేర్లు రావడం విశేషం.
ఆ ఓర చూపులకే ఫిదా… జాన్వీ కపూర్ పిక్స్ వైరల్

Janhvi-Kapoor