Janhvi Kapoor: జాన్వీ ఏంటి ఇలా చూపించేసింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor-Shikhar Pahariya Affair:బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఎలాగో కాలం కలిసి రావడం లేదని అర్ధమై దక్షిణాదిలో తన నటనా నైపుణ్యాన్ని చూపించడానికి సిద్ధమైంది. ఆమె ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ 16 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ పేరు మెడలో ఉన్న నెక్ లేస్ మీద ధరించి హాట్ టాపిక్ అయింది. నిజానికి నిన్న నైట్ బోణీ కపూర్ నిర్మాతగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘మైదాన్’ స్పెషల్ ప్రీమియర్ ముంబైలో ప్రదర్శించారు. ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో జాన్వీ కపూర్ ఒక అద్భుతమైన లుక్‌లో కనిపించింది. ఈ సమయంలో, జాన్వీ కపూర్ చేసిన పని కారణంగా ఆమె రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహాడియా పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. జాన్వీ కపూర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది.
Rathnam: ‘చెబుతావా’ అంటున్న ప్రియా భవాని శంకర్…దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ భలే ఉంది బాసూ!
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
‘మైదాన్’ ప్రదర్శనలో చాలా మంది బాలీవుడ్ తారలు కనిపించారు, కానీ అయితే జాన్వీ కపూర్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్ డీప్‌నెక్ డ్రెస్ ధరించి కనిపించింది. ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్ తన మెడలో వేసుకున్న నెక్లెస్‌పై ఆమె రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహాడియా పేరు వ్రాయబడింది. ఈ నెక్లెస్ వెలుగులోకి రావడంతో జాన్వీ కపూర్, శిఖర్ పహాడియాల ప్రేమ వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. ఝాన్వీ కపూర్, శిఖర్ పహాడియాల జోడీ ఇంతకుముందు చాలాసార్లు వార్తల్లో నిలిచింది. జాన్వీ కపూర్ మరియు శిఖర్ పహాడియా కూడా చాలా ఈవెంట్లలో కలిసి కనిపించారు. కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్‌లో జాన్వీ కపూర్ శిఖర్ పహాడియా పేరును ప్రస్తావించింది. తన ఫోన్లోని స్పీడ్ డయల్‌లో శిఖర్ పహాడియా పేరు కూడా ఉందని జాన్వీ కపూర్ చెప్పింది. ఆయితే ఇంత జరిగినా జాన్వీ కపూర్ -శిఖర్ పహాడియా తమ ఎఫైర్ వార్తల గురించి ఇంకా బహిరంగంగా మాట్లాడలేదు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!