Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jackie Shroff Why He Needed Brandy For Kissing Scenes

Jackie Shroff : ముద్దు సీన్లు చేయాలంటే.. పెగ్గు పడాల్సిందే

Published Date :September 11, 2025 , 8:48 am
By Mounika
Jackie Shroff : ముద్దు సీన్లు చేయాలంటే..  పెగ్గు పడాల్సిందే
  • Follow Us :
  • google news
  • dailyhunt

నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ, తన ప్రత్యేక శైలి, నిజాయితీతో ఇంకా అభిమానుల గుండెల్లో రాజ్యమేలుతున్న బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్. తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన స్టైలిష్ లుక్స్, సహజమైన నటనతో అభిమానుల మనసులో స్థానం సంపాదించిన జాకీ, ఇప్పటికీ కొత్త తరం హీరోలతో పోటీగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హౌస్‌ఫుల్ 5, తన్వి ది గ్రేట్ వంటి సినిమాల్లో కనిపించగా, త్వరలో వెల్‌కమ్ టు ది జంగిల్లో నటిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ప్రతి నటుడికి తనదైన స్టైల్, తనదైన అలవాట్లు ఉంటాయి. కొందరు రిహార్సల్స్‌తోనే సీన్‌లోకి దిగుతారు, మరికొందరు ఎక్కువ జన సమక్షంలో నటించడానికి ఇబ్బంది పడతారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలు విషయానికి వస్తే కొంతమంది ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. అలాంటి ఒక విషయం బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ తాజాగా బయటపెట్టారు.

Also Read : Kantara-Chapter-1 : గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?

Also Read

  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్‌ అప్పుడేనా?
  • Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!

జాకీ మాట్లాడుతూ.. “మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి సీనియర్ హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే నాకు చాలా టెన్షన్‌ వేసేది. ఆ సమయంలో ధైర్యం కోసం బ్రాందీ తాగి కెమెరా ముందు నిలబడేవాడిని. 1989లో విడుదలైన వర్ది సినిమాలో మాధురితో, 1993లో వచ్చిన, అయినా సినిమాలో జూహీ తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు నాకు నిజంగా చాలాసార్లు సిగ్గుపడేలా చేసేవి. ఫ్యాన్స్ నన్ను “సెక్సీ ష్రాఫ్” అని పిలిచినా, వాస్తవానికి కెమెరా ముందు ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ చేయడం చాలా కష్టంగా ఉండేదని జాకీ ఒప్పుకున్నారు. అలాగే మాధురి, జూహీ, డింపుల్ కపాడియా వంటి సహనటిమణులపై నాకూ చిన్నపాటి అభిమానం ఉండేది, కానీ అది ఎప్పుడు హద్దులు దాటలేదు’ అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood intimate scenes Jackie Shroff
  • Jackie Shroff brandy confession
  • Jackie Shroff Juhi Chawla
  • Jackie Shroff kissing scene
  • Jackie Shroff Madhuri Dixit

తాజావార్తలు

  • Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!

  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

  • Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..

  • Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions