Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Is Arohi Spoiling Rj Surya

Bigg boss 6: ఆర్జే సూర్యను ఆరోహి చెడగొడుతోందా!?

Published Date :September 28, 2022 , 3:36 pm
By Omprakash Vaddi
Bigg boss 6: ఆర్జే సూర్యను ఆరోహి చెడగొడుతోందా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెంట్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటి ఒకటి రెండు వారాల్లో భార్యాభర్తలైన రోహిత్, మరినా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగార్జున కూడా వాళ్ళ రొమాన్స్ ను కొంత మేరకు ప్రోత్సహించినా.. ఇప్పుడు ఆ హంగామా కాస్తంత సద్దుమణిగింది. బట్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందే మంచి ఫ్రెండ్స్ అయిన ఆర్జే సూర్య, ఆరోహి మధ్య సాగుతున్న బంధానికి ఎవరూ ప్రత్యేకించి ఏ పేరూ పెట్టలేకపోతున్నారు. ‘స్నేహానికి మించి సమ్ థింగ్ సమ్ థింగ్ వాళ్ళ మధ్య సాగుతోంద’ని మాత్రం చెప్పగలుగుతున్నారు. అయితే.. ఈ ఇద్దరూ కూడా కంటెంట్ కోసం ఇలా ప్రవర్తిస్తున్నారనే సందేహాన్ని కూడా కొందరు హౌస్ మేట్స్ బాహాటంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జే సూర్య కాస్తంత డిస్ట్రబ్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

తన మూడ్ బాగున్నప్పుడల్లా ఆరోహి.. సూర్య దగ్గర కెళ్ళి అతన్ని గోకడం.. బుంగమూతి పెట్టి ఏదో ఒకటి తినిపించమని వయ్యారాలు పోవడం.. దాంతో ఈ కుర్రాడి బుర్ర హీటెక్కిపోవడం జరుగుతోంది. ఒక్కో టైమ్ లో ఆరోహిని ఎలా వదిలించుకోవాలో తెలియక సూర్య తికమక పడుతున్నాడు. మంగళవారం ఒకానొక సమయంలో ఆరోహి తనను వదిలి దూరంగా వెళ్ళగానే, ‘ఈ బంధాలు, అనుబంధాలు శాశ్వతం కాదని, బిగ్ బాస్ లో విన్నర్ కావడమే తన లక్ష్యమని, దాని మీదనే ఫోకస్ పెట్టాల’ని సెల్ప్ మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆరోహి చాలా తెలివిగా ఆర్జే సూర్యను కంటెంట్ కోసం ట్రాప్ చేస్తున్నట్టు అర్థమైపోతోంది. అదే సమయంలో ఆమె గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు తన మన అనే తేడా లేకుండా ఆడేస్తోంది. ఈ విషయాన్ని సూర్య ఎప్పటికి అర్థం చేసుకుంటాడో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arohi
  • big boss telugu 6
  • Bigg Boss 6
  • rj surya

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions