Iron Man: సూపర్ హీరో తిరిగొస్తున్నాడా? మార్వెల్ ఏం చేయబోతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ బయటకి వచ్చాయి. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సూపర్ హీరోస్ లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ‘ఐరన్ మాన్’. టోనీ స్టార్క్ నటించిన ఐరన్ మాన్ రోల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. MCU మొదలయ్యిందే 2008లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో. MCU ఫేజ్ 1లోనే ఐరన్ మ్యాన్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 రిలీజ్ అయ్యాయి. ఫేజ్ 2లో ఐరన్ మ్యాన్ పార్ట్ 3 బయటకి వచ్చింది. MCU ఫేజ్ 3 నుంచి ఐరన్ మ్యాన్ పై సెపరేట్ సినిమా రాలేదు కానీ మిగిలిన సూపర్ హీరో సినిమాల్లో ఐరన్ మ్యాన్ కనిపించాడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైన తర్వాత ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని ఇంపార్టెన్స్ మరింత పెరిగింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ చనిపోవడంతో ఆడియన్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు తమతో ట్రావెల్ అయిన క్యారెక్టర్ ని ఎండ్ కార్డ్ పడడంతో ఎంతోమంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులు బాధ పడ్డారు. ఇటివలే రిలీజ్ అయిన ‘వాకండ ఫరెవర్’ సినిమాతో మార్వెల్ ఫేజ్ 4 కంప్లీట్ అయ్యింది. మిగిలిన ఫేజ్ లతో పోల్చుకుంటే మార్వెల్ ఫేజ్ 4కి చాలా తక్కువ రిసెప్షన్స్ వచ్చింది. దీంతో మార్వెల్ మేకర్స్ మళ్లీ ఐరన్ మ్యాన్ ని రంగం లోకి దించే ఆలోచనలో ఉన్నట్లున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో నేను మళ్లీ కనిపించే అవకాశం ఉందంటూ స్వయంగా టోని స్టార్క్ చెప్పడం విశేషం. అయితే ఒకసారి ఎండ్ అయిన క్యారెక్టర్ ని మళ్లీ ఎలా తెస్తారు అని కొంతమంది డౌట్ పడుతున్నారు, మరికొంతమందేమో పారలెల్ యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని మళ్లీ తీసుకోని రావచ్చు అంటున్నారు. అవెంజర్స్ ఫేజ్ 6లో భాగంగా 2026 మే 1న రిలీజ్ కానున్న ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమాలో ఐరన్ మ్యాన్ కనిపించే ఛాన్స్ ఉందని హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ఇందులో ఎంత నిజం ఉందని విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!