Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Indian Michael Jackson For Megastar God Father

God Father: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ను దింపేశారుగా..

Published Date :May 3, 2022 , 2:18 pm
By Roja Pantham
God Father: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ను దింపేశారుగా..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా  దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు రంజాన్  సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాను రంగంలోకి దింపారు.

‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ అతిధి పాత్రలోనే కాకుండా ఒక సాంగ్ లో కూడా కనిపించనున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ సాంగ్ బాధ్యతలు ప్రభుదేవా తీసుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా స్టైల్ ఏంటో అందరికి తెలుసు.. ఇక చిరు స్టెప్పులు, ఆగ్రెస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరితో పాటు సల్లు భాయ్  స్పెషల్ డాన్స్ కూడా అందరికి పరిచయమే.. ఈ ముగ్గురు కాంబో లో వస్తున్న ఈ సాంగ్ ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో ఊహించుకుంటుంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ మరియు ప్రభుదేవా కాంబోలో ఒక సాంగ్ వచ్చి చాలాకాలం కావడం కూడా ప్రత్యేకమైన విషయమనే చెప్పాలి. మరి ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read

  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
  • Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
Add as a preferred
source on google

Yayyyy !! ❤️

THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather

This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6

— thaman S (@MusicThaman) May 3, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • God Father
  • latest news
  • Mohan Raja
  • prabudeva

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!

  • CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్‌లో చెన్నై వీరవిహారం!

  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!

  • Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions