సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also…