Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hyderabad New Cp Kothakota Srinivas Reddy Sensational Comments On Tollywood

Hyderabad CP: టాలీవుడ్ పై సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Date :December 13, 2023 , 6:12 pm
By Bhargav Chaganti
Hyderabad CP: టాలీవుడ్ పై సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad New CP Kothakota Srinivas Reddy Sensational Comments on Tollywood: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కీలకమైన అధికారులు అందరూ మారుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేయగా ఆయన ముక్కుసూటి అధికారి అనే పేరుంది. ఇక బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన సినీ రంగం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తానని పేర్కొన్న ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమను హెచ్చరించారు. పబ్స్, హైఎండ్ బార్స్ & రెస్టారెంట్లు, ఫాం హౌస్ ల తర్వాత సినీ ఫీల్డ్ లో కూడా విరివిగా అలవాటు ఉందని తన దృష్టికి వచ్చిందని అన్నారు.

Actor Ravindra Berde: ‘సింగం’ నటుడు కన్నుమూత

ఇలాంటి విషయాలపై కఠినమైన శిక్షలు ఉంటాయని, వీటిపై ఉక్కుపాదం మోపబోతున్నామని అదే సమయంలో ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం పాతుకు పోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ఈ సమయంలో పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, దాని ప్రకారం తాము నడుచుకుంటామని నూతన హైదరాబాద్ సీపీ తెలిపారు. అదే సమయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కూడా సీపీ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్య అవహేళనకు గురైందని, అందరితోను ఫ్రెండ్లీ ఉండడం కూడా నష్టమే అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే వారితో తాము ఫ్రెండ్లీ గానే ఉంటాం, కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hyderabad New CP
  • Hyderabad New CP Kothakota Srinivas Reddy
  • Kothakota Srinivas Reddy
  • Tollywood

తాజావార్తలు

  • RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

  • Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?

  • Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions