Ooru Peru Bhairavakona: హమ్మ హమ్మ.. సందీప్ కిషన్ పాట మస్తుందమ్మా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Humma Humma from Ooru Peru Bhairavakona Released: హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ వైరల్ అయి హిట్ అయ్యింది. ఈరోజు, మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ రెండవ పాట- హమ్మా హమ్మా ను విడుదల చేశారు, ఈ పాట ఇది లీడ్ పెయిర్- సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్యూటీఫుల్, పెప్పీ నంబర్.
Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
వర్ష బొల్లమ్మతో గాఢమైన ప్రేమలో ఉన్న సందీప్ కిషన్ ఆమె పట్ల తన భావాలను పాటలో అందంగా వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ పాటలో సందీప్ కిషన్ ఉత్సాహంగా కనిపించగా, వర్ష అందంగా ఉంది మొత్తం మీద వీరిద్దరూ కలిసి ముచ్చటగా కనిపించారు. శేఖర్ చంద్ర, తిరుపతి జవానా సాహిత్యం అందించగా, రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో ఈ పాటకి అదనపు ఎనర్జీని తీసుకువచ్చారు. పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కావ్య థాపర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!