Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hukum Telugu Song From Rajini Jailer Is Out Now

Jailer: రజినీ హుకుమ్ జారీ చేసాడు

Published Date :July 30, 2023 , 11:46 am
By Shiva Kranthi
Jailer: రజినీ హుకుమ్ జారీ చేసాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ చాలా వీక్ గా సాగుతున్నాయి, అసలు రజినీ సినిమాకి ఉండాల్సిన బజ్ జైలర్ క్రియేట్ చేయలేకపోతోంది. ఇంత వీక్ ప్రమోషన్స్ ని సూపర్ స్టార్ సినిమాకి ఇప్పటివరకూ చూడలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సాలిడ్ సమాధానం ఇస్తూ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది, తెలుగులో కూడా అదే రేంజ్ బజ్ ని జనరేట్ చేసేలా హుకుమ్ సాంగ్ ఉంది. రజిని ఈ సాంగ్ లో సూపర్బ్ లుక్స్ లో స్టైలిష్ గా కనిపిస్తూ… మూడు దశాబ్దాలుగా స్టైల్ కి తాను కేరాఫ్ అడ్రెస్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేసాడు. అనిరుద్ రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్, ఆ ఫ్యానిజం సాంగ్ లో కనిపిస్తుంది.

హుకుమ్ సాంగ్ ని మెయిన్ హైలైట్ సాంగ్ లో రజినీకాంత్ సిల్లహోట్ లో కనిపించడమే. ఈగల్ లైటింగ్ ఫ్రేమ్ లో రజినీకాంత్ మెస్మరైజ్  చేసేలా ఉన్నాడు. మొత్తానికి ఈ సాంగ్ తెలుగులో జైలర్ సినిమాకి కావాల్సిన బజ్ ని జనరేట్ చేసింది. ఆగస్టు 10కి ఇంకా రెండు వారాలు కూడా టైం లేదు కాబట్టి నెల్సన్ అండ్ టీం కలిసి అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తే రిలీజ్ సమయానికి మంచి ఓపెవింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 11న చిరు భోళా శంకర్ గా వస్తున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చిరు మేనియా సాగుతోంది. ఈ సమయంలో రజినీకాంత్ సినిమాకి థియేటర్స్ రావాలి అంటే జైలర్ చాలా సౌండ్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోని జైలర్ సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Time to rage for #Hukum Now 💥🔥#Hukum Lyrical Song From #JAILER is out now ❤‍🔥

▶️ https://t.co/Htl2xYx6kx

Super 🌟 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @suneeltollywood @bhaskarabhatla @Sindhujas13 @sunpictures @GeminiTV @UrsVamsiShekar @shreyasgroup pic.twitter.com/LwMD2EmmrZ

— Suresh Productions (@SureshProdns) July 30, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hukum Song
  • Hukum Song telugu
  • Jailer Hukum
  • Jailer on August 10th
  • Rajinikanth Jailer

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions