Site icon NTV Telugu

స్టార్ హీరో మాజీ భార్య లవ్ అఫైర్.. ప్రియుడికి డైరెక్ట్ గా

hruthik roshan

hruthik roshan

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్‌ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని తెలుపడం చర్చనీయాంశంగా మారింది.

https://ntvtelugu.com/kerala-man-arrested-stalking-actor-parvathy-thiruvothu/

డిసెంబర్ 20 అర్స్లాన్ గోని బర్త్ డే సందర్భంగా సుసానే అతడితో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే. నువ్వు కోరుకొన్నవన్నీ నీ జీవితంలో దొరకాలని, అందమైన , స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకొంటున్నాను.. ఇప్పటివరకు నా జీవితంలో నేను చుసిన ఒక పవర్ ఫుల్ వ్యక్తివి” నువ్వు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి అర్స్లాన్ గోని ‘లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దింతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నిజమే అని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరూ ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుందా లేదా అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CXqL7qlsjts/

Exit mobile version