RGV: ఆర్జీవీ వ్యూహం మూవీ పోస్టర్ల దగ్ధం.. డెన్ ఎదుట ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hightension at RGV Den in Hyderabad: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టాగ్ చేస్తూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొన్ననే ఘనంగా జరిగింది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈరోజు మాత్రం హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
Anchor Suma: సుమ కనకాల చొరవతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కి నాట్స్ 5 లక్షల విరాళం
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడే వర్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేసి వ్యూహం మూవీ పోస్టర్లను సైతం తగలబెట్టారు ఆందోళనకారులు.వ్యూహం సినిమాలో పాత్రలను వర్మ చూపించిన తీరును నిరసిస్తూ, ఆ మూవీ రిలీజ్ చేయొద్దని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ జోలికి రావద్దని హెచ్చరించారు. ఈ హడావుడి నేపథ్యంలో పోలీసులకు వర్మ ఫిర్యాదు చేయగా పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.
Hey @ncbn , @naralokesh and @PawanKalyan , here are your DOGS BARKING outside my office and they RAN OFF when the COPS came pic.twitter.com/mOV4uM76IA
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2023
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!