Site icon NTV Telugu

Shriya Saran: బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప…

Shriya Saran

Shriya Saran

హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, హీరోయిన్స్ లో శ్రియ శరన్ కి వయసు ముందుకి కాదు వెనక్కి వెళ్తున్నట్లు ఉంది. డీఏజింగ్ టెక్నాలజీని బై బర్త్ సొంతం చేసుకున్నట్లు ఉన్నారు ఈ ఇద్దరు వయసు పెరిగే కొద్ది అందంగా తయారవుతున్నారు. ‘ఏజ్డ్ లైక్ ఏ ఓల్డ్ వైన్’ అనే మాటని నిజం చేస్తూ నలబైల్లో కూడా అందంగా ఉన్నారు. శ్రియా అయితే తనతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కూడా లేనంత అందంగా ఉంది ఈరోజుకీ. 40’స్ లోకి ఎంటర్ అయిన శ్రియ, ఇండస్ట్రీకి వచ్చినప్పటి కంటే ఇప్పుడే ఇంకా బ్యూటిఫుల్ అండ్ హాట్ గా కనిపిస్తోంది. గ్లామర్ షోతో ఎప్పటికప్పుడు ఫాన్స్ కి కిక్ ఇచ్చే శ్రియ, తన ఫ్యాన్ బేస్ ని కూడా అలానే హోల్డ్ చేస్తూనే ఉంది. సినిమాల కంటే ఫోటోషూట్ తో ఫాన్స్ కి ఎక్కువగా కనెక్టివిటీ మైంటైన్ చేస్తున్న శ్రియ, లేటెస్ట్ గా ‘పింక్ ఫ్రాక్’లో హాట్ ఫోటోస్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. లెట్స్ డాన్స్ అని కోట్ చేసి శ్రియ ఈ ఫోటోలని షేర్ చేసింది. థైస్ చూపిస్తూ శ్రియ ఫొటోలకి ఫోజులు ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లిగౌను వేసుకున్న పెద్ద పాప అని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఫోటోషూట్స్ లోనే కాదు గత కొంతకాలంగా శ్రియ కెరీర్ లో కూడా మంచి ఊపోచ్చింది. 2012 వరకూ ఏడాది నాలుగైదు సినిమాలు చేసే శ్రియ, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కనిపించలేదు. మళ్లీ 2022 నుంచి శ్రియ కెరీర్ స్పీడ్ అందుకుంది. గతేడాది మూడు సినిమాలు చేసిన శ్రియ, ఈ ఇయర్ ఇప్పటికే రెండు సినిమాలని చేసేసింది. పాన్ ఇండియా, నార్త్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న శ్రియ రీసెంట్ గా కబ్జా సినిమాలో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే శ్రియ కన్నడలో ఆఫర్స్ పెరిగేవి. ఇప్పటి యంగ్ హీరోయిన్స్ కి కూడా పోటీ ఇచ్చే అంత హాట్ నెస్ ని మైంటైన్ చేస్తున్న శ్రియ సీనియర్ హీరోలందరి పక్కనా నటించడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరి మన మేకర్స్ శ్రియని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు అనేది చూడాలి.

 

Exit mobile version