Mrunal: మృణాల్ మత్తులో సోషల్ మీడియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్‌గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో అచ్చ తెలుగమ్మాయిలా ట్రెడిషనల్‌గా కనిపించే మృణాల్… అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తు ఉంటుంది. తన అందంతో కుర్రాళ్ళకు కిర్రెక్కిస్తుంది. లేటెస్ట్గా మృణాల్ గ్లామర్ షోకు సోషల్ మీడియాకే చెమటలు పడుతున్నట్టుగా ఉంది.
Captivating clicks of Gorgeous #MrunalThakur ❤️🔥@mrunal0801 pic.twitter.com/x1cjmjRAJl
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
— Vamsi Kaka (@vamsikaka) January 30, 2024
Read Also: Ajith Kumar: అక్కడ విడ ముయార్చి షూటింగ్ కంప్లీట్ అయ్యింది…
ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో మృణాల్‌ను చూస్తే వావ్ అనాల్సిందే. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్‌తో పాటు చాలామంది స్టార్ హీరోయిన్లు హాజరయ్యారు కానీ అందరికంటే మిన్నగా తన భారీ అందంతో మృణాల్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అసలు ఈమె మా సీతనేనా? అనేలా హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. మృణాల్ స్మైల్‌కు, ఆ టెంప్టింగ్ లుక్కు తెగ అట్రాక్ట్ అయిపోయారు కుర్రాళ్లు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అది ఇది అని కాకుండా… సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలోను అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో మృణాల్ ట్యాగ్, మృణాల్ ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
Read Also: Hrithik Roshan: మీరు అనుకున్న దానికన్నా ముందే వార్ 2… హ్రితిక్ సూపర్ హింట్ ఇచ్చాడు
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!