చీరకట్టులో సత్యసాయి ఆశ్రమానికి వెళ్లిన సాయిపల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా తరహాలోనే మరోసారి తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెప్పి అలరించింది. సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సంప్రదాయమైన చీరకట్టులో సత్యసాయి సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించింది. కాగా సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. అందుకే ఆమెకు సాయి అని వచ్చేలా సాయిపల్లవి అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. తల్లి తరహాలోనే సాయిపల్లవి కూడా పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. ఈ నేపథ్యంలోనే ఆమె పుట్టపర్తికి వచ్చి సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శించింది. మరోవైపు వరుస సినిమాలతో సాయిపల్లవి అభిమానులను అలరించనుంది. రానా విరాటపర్వం సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!