Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hero Vishal Injured Again In Lathi Shooting

Actor Vishal: మళ్లీ గాయాలు.. నిలిచిన షూటింగ్

Published Date :July 4, 2022 , 5:23 pm
By NTV WebDesk
Actor Vishal: మళ్లీ గాయాలు.. నిలిచిన షూటింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రిస్క్ చేసే అతికొద్దిమంది హీరోల్లో విశాల్ ఒకడు. డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తాడు. డూప్ ఉంటే సహజత్వం లోపిస్తుందని, అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేరన్న భావనతో.. యాక్షన్ సీన్స్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలైన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా, రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడు మరోసారి గాయాలపాలయ్యాడు.

విశాల్ ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమా చేస్తున్నాడు. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తుండగా.. ఓ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విశాల్ కాలికి గాయమైంది. మునుపటితో పోలిస్తే.. ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్టు తెలిసింది. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తద్వారా షూటింగ్ ఆగింది. ఈ సినిమా షూట్‌లో విశాల్ ఇలా గాయాలపాలవ్వడం ఇది రెండోసారి. ఇదివరకే హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు.. విశాల్ చేతికి, వేళ్లకు గాయాలయ్యాయి. అప్పుడు వెంటనే షూట్ ఆపేసి, కేరళలో చికిత్స తీసుకున్నాడు. ఆ గాయాల నుంచి కోలుకున్నాక తిరిగి షూట్‌లో పాల్గొన్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా.. ఈ సినిమాలో విశాల్ సరసన సునైన హీరోయిన్‌గా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని రానా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలసుబ్రమణ్యం, ఎన్బీ శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. కొంతకాలం నుంచి సరైన హిట్ లేకపోవడంతో.. విశాల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే, ఇంతలా కష్టపడుతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Sunaina
  • hero vishal
  • Lathi Shooting
  • Rana Productions
  • Vinoth Kumar

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions