Site icon NTV Telugu

Hebah Patel : చీర ఉన్నా లేనట్టే.. హెబ్బా పటేల్ సోయగాల రచ్చ

Hebah Patel

Hebah Patel

Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వస్తోంది. కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే నటించింది. కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హిట్లు కూడా పడ్డాయి. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఆ క్రమంలో ఎలాంటి బోల్డ్ పాత్రలో అయినా సరే అని నటించేసింది. అదే ఆమెకు మైనస్ అయింది. ఎందుకంటే పాత్రకు మంచి స్కోప్ లేకున్నా చేయడం వల్ల ఆమెకు నటన పరంగా పెద్దగా మార్కులు పడలేదు. బోల్డ్ బ్యూటీ ముద్ర పడటంతో స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోలేదు. దాంతో వచ్చిన అవకాశాలతో నెట్టుకొస్తోంది ఈ బ్యూటీ.

Read Also : Urvashi Rautela : ఆ విషయంలో షారుఖ్‌ తర్వాత నేనే గ్రేట్.. ఊర్వశి రౌతేలా సెల్ఫ్‌ గోల్..

ఇక ప్రస్తుతం ఓదెల-2 సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్లతో జోరు పెంచుతోంది. తాజాగా అందాలతో హీటు పెంచేసింది. ఇందులో పైట కొంగు పక్కకు జరిపి మరీ తన బ్రా అందాలను చూపించేసింది. ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హెబ్బా పటేల్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఆమె కేరాఫ్‌ అడ్రస్ అయిపోయింది. త్వరలోనే మరో మెయిన్ లీడ్ రోల్ సినిమా చేసే అవకాశం ఉంది.

Exit mobile version