Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వస్తోంది. కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే నటించింది. కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హిట్లు కూడా పడ్డాయి. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఆ క్రమంలో ఎలాంటి బోల్డ్ పాత్రలో అయినా సరే అని నటించేసింది. అదే ఆమెకు మైనస్ అయింది. ఎందుకంటే పాత్రకు మంచి స్కోప్ లేకున్నా చేయడం వల్ల ఆమెకు…