Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఓ నూతన చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనురాగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై, చిత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, స్టార్ నిర్మాత కె.అచ్చిరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టారు. నటుడు అలీ కెమెరా స్విచ్ ఆన్ చేసి అభినందనలు తెలిపారు. దర్శక దిగ్గజం ఎస్.వి.కృష్ణారెడ్డి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించి టీమ్‌లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఒక సరికొత్త, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. నటుడు అలీ ఈ చిత్రంలో ఓ అత్యంత కీలక పాత్రలో మెప్పించనున్నారు. ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ డీటెయిల్స్ పంచుకుంటాం” అని తెలిపారు. హీరో అనురాగ్ తన ఎగ్జైట్మెంట్ను పంచుకుంటూ.. “ప్రసాద్ వర్మ చెప్పిన స్టోరీ పాయింట్ నాకు విపరీతంగా నచ్చింది. నాకు ఇంత మంచి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ దొరకడం నా అదృష్టం. ఇందులో నేను పోషిస్తున్న విలక్షణమైన పాత్ర ఆడియెన్స్‌ను కచ్చితంగా అలరిస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!