Dhurandhar Movie: పాకిస్థాన్ వంకర బుద్ధిని బయటపెట్టిన “ధురంధర్”..! సినిమాని బ్యాన్ చేసిన గల్ఫ్ దేశాలు..
- రణవీర్ సింగ్ ధురంధర్ మూవీలో పాక్- వ్యతిరేక ప్రస్తావనలు..
- ధురంధర్ సినిమాను బ్యాన్ చేసిన 6 గల్ఫ్ దేశాలు..
- ధురంధర్ మూవీని బ్యాన్ చేసిన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar Movie: ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. భారతదేశంలో ఈ సినిమా ఆకట్టుకుంటుండగా.. ఆ ఆరు దేశాల్లో మాత్రం దీనిపై నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఆరు గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ సినిమాను బ్యాన్ చేసినట్లు సమాచారం.
Read Also: Hyderabad: అనుమతిలేని లిక్కర్ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. పోలీసుల ఎంట్రీతో..
Also Read
అయితే, ‘ధురంధర్’ సినిమాను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలు నిషేధించినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేసింది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్‌లోని అన్ని థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయడానికి నిర్మాతలు ఎంత ప్రయత్నించిన ఫలితం దక్కలేదని తెలిపారు. ఇక, కొన్నిచోట్ల అసలు పర్మిషన్ కూడా లభించకపోవడంతో దీన్ని కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు చెప్పారు. కాగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు సమాచారం.
కాగా, గల్ఫ్ దేశాల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఈ మూవీ భారత్ లో మాత్రం కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. ఇప్పటివరకూ రూ.185 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రణ్‌వీర్ సింగ్ కథనాయకుడిగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఆదిత్యధర్ తెరకెక్కించాడు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!