సూర్య సరసన యువ కథానాయిక!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. అలనాటి ప్రముఖ నటి షీలా కుమార్తె అయిన రజిషా ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర్ణన్’తో ఈ అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చక్కని విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. దీనిని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అతని తండ్రి సురేశ్ రీమేక్ చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… రజిషా విజయన్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందట. ‘కూతాతిల్ ఓరుతాన్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ సూర్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి రజిషాను హీరోయిన్ గా ఎంపిక చేశారట. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్పుడు సూర్య చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అంథాలజీ ‘నవరస’తో పాటు హరి దర్శకత్వంలో ఓ సినిమాకు, పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీకి, వెట్రి మారన్ తో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి టి.జె. జ్ఞానవేల్ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.
Also Read
- Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్.. పెళ్లి చేసుకోబోతున్నారా..?
- SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
- Mrunal- Danush : పెళ్ళేయిన కోలివుడ్ స్టార్ హీరోతో మృణాల్ డేటింగ్..?
- Hansika: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి.. విడాకుల రూమర్స్ నిజం చేసిన హన్సిక !
- Tags
- Rajisha vijayan
- Suriya
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!